Newdelhi, Apr 12: సాధారణంగా భరణం కేసుల్లో (Maintenance Cases) భార్యకు భర్త పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాలు (Courts) తీర్పులు చెబుతుంటాయి. కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుద్యోగ భర్తకు ఉద్యోగస్తురాలైన భార్య నెలకు 10 వేల రూపాయలు భరణం చెల్లించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం‘జీవిత భాగస్వామి’ అన్న పదం అటు భర్తకు, ఇటు భార్యకు కూడా వర్తిస్తుందని న్యాయస్థానం గుర్తుచేసింది.

AP Intermediate Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు.. ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌.. ప‌రీక్ష‌లు రాసిన దాదాపు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)