American Woman Found Chained to Tree: దారుణం, అమెరికన్ మహిళను అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన భర్త, ఆకలితో అలమటించి చావు బతుకుల్లో ఉండగా గుర్తించిన పశువుల కాపరులు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా సోనుర్లీ అడవిలో అమెరికాకు చెందిన మహిళను చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టివేసారు. ఆమె అరుపులు విన్న పశువుల కాపరులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికుల సహాయంతో, మహిళను ఒరోస్‌లోని ఆసుపత్రికి తరలించి తదుపరి చికిత్స కోసం గోవాకు తరలించారు

American Woman Found Chained to Tree: దారుణం, అమెరికన్ మహిళను అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన భర్త, ఆకలితో అలమటించి చావు బతుకుల్లో ఉండగా గుర్తించిన పశువుల కాపరులు
American Woman Found Chained to Tree in Sindhudurg Forest, Husband Suspected of Crime; Disturbing Pics Surface

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా సోనుర్లీ అడవిలో అమెరికాకు చెందిన మహిళను చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టివేసారు. ఆమె అరుపులు విన్న పశువుల కాపరులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికుల సహాయంతో, మహిళను ఒరోస్‌లోని ఆసుపత్రికి తరలించి తదుపరి చికిత్స కోసం గోవాకు తరలించారు. లలితా కయీ కుమార్ ఎస్ అని గుర్తించబడిన మహిళ , తమిళనాడుకు చెందిన వాసిగా గుర్తించారు. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చింది, ఆమె ఆకలితో, కుండపోత వర్షం కారణంగా బలహీనంగా మారింది. ప్రస్తుతం మాట్లాడలేకపోతోంది. తమిళనాడుకు చెందిన ఆమె భర్త ఈ చర్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతున్నందున అతని ఆచూకీ కోసం బృందాలను పంపారు.  యూపీలో దారుణం, మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు వేయాలని పంచాయితీ తీర్పు, అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలే కారణం

Here's Pics

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 29, 2024 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).