పోర్‌బందర్ కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో మరోసారి దుర్ఘటన చోటు చేసుకుంది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. రెండు నెలల క్రితం కూడా కోస్ట్ గార్డ్‌కు చెందిన మరొక హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.  మధ్యప్రదేశ్‌ నిరసల్లో అపృశతి.. లైక్స్ కోసం పెట్రో పోసుకుంటే..వెనుక నుండి నిప్పు అంటించేశారు?...వైరల్ వీడియో

Another accident at Porbandar Coast Guard Airport

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)