నంద‌మూరి బాల‌కృష్ణ‌, బాబీ కొల్లి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'డాకు మ‌హారాజ్' సినిమా ఆదివారం నాడు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఐ మూవీకి పాజిటివ్ టాక్‌ రావ‌డంతో చిత్ర బృందం స‌క్సెస్ పార్టీ నిర్వ‌హించింది. 'డాకు మ‌హారాజ్' స‌క్సెస్ పార్టీలో బాల‌య్య‌తో పాటు టాలీవుడ్‌ యంగ్ హీరోలు సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌, విష్వక్సేన్ సంద‌డి చేశారు.

డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)

ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ వీడియోను విష్వక్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) లో పోస్ట్ చేశారు. ఇందులో సిద్ధూ, విష్వక్ చెంప‌ల‌పై బాల‌య్య ముద్దులు పెట్ట‌డం ఉంది. వారు కూడా బాల‌కృష్ణ‌పై త‌మ అభిమానాన్ని చాటుకోవ‌డం క‌నిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Balakrishna Kisses to Vishwak And Siddhu jonnalagadda 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)