Newdelhi, Jan 31: ఢిల్లీలోని (Delhi) డియోలీ రోడ్డులో ఉన్న ఓ ఫ్లాట్ లో తనపై గత ఏడాది ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్టు బిగ్ బాస్-11 కంటెస్టెంట్ (Bigg Boss-11 Contestant) ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking: Bigg Boss Contestant Files FIR Alleging Rape in Delhihttps://t.co/Q8oDd5wFiG#BiggBoss #rape #FIR #BreakingNews #BREAKING #BREAKING_NEWS #BreakingNow
— Republic (@republic) January 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)