Newdelhi, March 27: దేశంలో గత కొన్ని వారాలుగా కరోనా పాజిటివ్ (Corona Positive cases) కేసులతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండడం కలవరపరుస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు (Covid Cases) నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో, నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.
WhatsApp Audio Chats: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ‘ఆడియో చాట్స్’ పేరిట త్వరలో అందుబాటులోకి..
ఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్.. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ#COVID19 #coronavirus
— NTV Breaking News (@NTVJustIn) March 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)