చైనాకు చెందిన స్టార్ సింగర్ జేన్ జాంగ్ కావాలనే కరోనా వైరస్‌ను అంటించుకున్నట్లు వీబోలో వెల్లడించింది.తన స్నేహితుల ద్వారా కరోనా వైరస్‌ను ఉద్దేశపూర్వకంగానే అంటించుకున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ నెల 31 న కన్సర్ట్ ఉండటంతో కరోనా వ్యాప్తి చెందితే కార్యక్రమం నిలిచిపోతుందని తొలుత భయపడిందంట.
దాంతో ముందుగానే తాను కరోనా అంటించుకుంటే న్యూ ఇయర్ కన్సర్ట్ లోపు తగ్గిపోతుందని, ఆ రోజున మళ్లీ రాదని ఇలా చేసినట్లు జేన్ జాంగ్ చైనా సోషల్ మీడియా పాట్‌ఫాం వీబోలో తెలిపింది.ఆమెకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అభిమానులు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో జాంగ్ తన పోస్ట్‌ను తొలగించింది. అలాగే మరో పోస్ట్ చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
Here's Update
Jane Zhang went on social media to admit that she deliberately infected herself with the coronavirus after seeing friends who had tested positivehttps://t.co/lYAsqg4QpH
— WION Showbiz (@WIONShowbiz) December 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)