Orissa High Court: 6 ఏళ్ల బాలికపై దారుణ అత్యాచారం, నిందితుడు రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చిన ఒడిశా హైకోర్టు
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషి మరణశిక్షను ఒరిస్సా హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన ఆ నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషి మరణశిక్షను ఒరిస్సా హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన ఆ నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. జగత్‌సింగ్‌పుర్ జిల్లాలో 2014 ఆగస్టు 21న ఓ ఆరేళ్ల చిన్నారి తన అన్నతో కలిసి చాక్లెట్లు కొనుక్కొని వస్తుండగా, కామాంధులు అపహరించి అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో దొరికిన నిందితులకు పొక్సో కోర్టు మరణ శిక్ష విదించగా.. ఒడిశా హైకోర్టు అందులో ఒక నిందితుడు రోజు దేవుడిని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష నుండి జీవిత ఖైదుకు తగ్గించింది. భార్యతో అటువంటి శృంగారం క్రూరత్వమే, భార్యాభర్తల విడాకుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన కేరళ హైకోర్టు
Here's Bar and Bench Tweet
"Convict has surrendered before God, praying daily": Orissa High Court commutes death sentence in rape and murder case
Read story here: https://t.co/7iKme3KFRa pic.twitter.com/P6nwHRhtw3
— Bar and Bench (@barandbench) June 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 03, 2024 08:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

