Rajkot, March 20: గుండెపోటుతో (Heartattack) హఠాత్తుగా మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతుంది. గుజరాత్ లోని (Gujarat) రాజ్ కోట్ (Rajkot) లో క్రికెట్ ఆడుతూ ఓ 45 ఏండ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బాధితుడిని మయూర్ గా గుర్తించారు. గడిచిన 45 రోజుల్లో గుజరాత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఎనిమిదో సారి.
A 45-year-old man died of a #heartattack while playing cricket in #Gujarat’s Rajkot @gopimaniar https://t.co/13LtrCjet1
— IndiaToday (@IndiaToday) March 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)