Mumbai, May 8: 17-25 సంవత్సరాల మధ్య ఎక్కువగా కనిపించే జ్ఞాన దంతాల (Wisdom Tooth) సాయంతో ఓ అమ్మాయి వయసును (Age) కచ్చితంగా గుర్తించలేమని, ఆమె మైనర్ లేదా మేజర్ అని నిర్దారించడానికి ఈ సాక్ష్యం సరిపోదని బాంబే హై కోర్టు వ్యాఖ్యానించింది. ఓ రేప్ కేసు విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

Kerala Boat Capsized Update: కేరళ బోటు ప్రమాద ఘటన.. 21 కి చేరిన మృతులు.. విహార యాత్రకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులు.. రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)