Newdelhi, Feb 23: నిరుద్యోగి (Un Employee) అయిన భర్తకు (Husband) భార్య నెలకు రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని ఇండోర్ లోని కుటుంబ న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. వ్యాజ్య ఖర్చులను కూడా భరించాలని ఆమెకు స్పష్టంచేసింది. ఆమె ఓ బ్యూటీ పార్లర్ కు యజమానురాలు కావడంతో ఈ తీర్పు చెప్పింది. ఆమె మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేయడంతో 12వ తరగతి తర్వాత తన క్లయింట్ పై చదువులు చదువుకోలేకపోయాడని భర్త తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
Indore court orders woman to pay Rs 5,000 per month to estranged husband
The couple had filed cases against each other alleging harassment and demanded the other pay spousal support. The court decided in favour of the husband and asked the woman to pay.#indore #courtorders… pic.twitter.com/6Nmnt2rjNk
— RTV (@RTVnewsnetwork) February 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)