Newdelhi, Nov 10: మృతదేహాలను (Deadbodies) పీక్కు తినే పక్షులను సైతం సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నది ఇజ్రాయెల్ (Israel). హమాస్ (Hamas) ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై జరిపిన దాడిలో వేలాది మంది మృతి చెందారు. ఇప్పటికీ చాలామంది మృతదేహాలు లభించడం లేదు. భద్రతా కారణాల వల్ల వాటిని వెతికించే పరిస్థితులు లేవు. అడవులు, కొండలు లాంటి ప్రదేశాలలో పడి ఉన్న మృతదేహాల ఆచూకీకి గద్దలు (Eagles), రాబందులను (Vultures) ఇజ్రాయెల్ వినియోగిస్తున్నది.
PAN Cards Deactivation: 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివేట్.. ఆర్టీఐ విచారణలో వెలుగులోకి
Israel uses vultures, eagles to locate bodies of those killed by Hamas#Israelunderattack #Hamas #vultures #IsraelHamasWar #pragnewshttps://t.co/TqDoZTMlih
— Prag News (@PragNews) November 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)