Newdelhi, May 25: స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ (Statue Of Liberty) ఎక్కడ ఉంది? అమెరికాలో (America) కదూ. అయితే, పంజాబ్‌ (Punjab) లోనూ స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ ఉందన్న విషయం మీకు తెలుసా? నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇండ్లు, భవనాల పైకప్పులపై భిన్నమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టడం, విగ్రహాల్ని ఏర్పాటు చేయడం పంజాబ్‌ లోని టార్న్‌ తరన్‌ ప్రాంతంలో ఏండ్లుగా కొనసాగుతున్నది. ఇప్పుడు అక్కడ ఒక భవనంపై ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ని అచ్చం అమెరికాలో ఉన్నట్టే నిర్మిస్తున్నారు. న్యూయార్క్‌ లో ఉన్నంత పెద్దగా కాకపోయినా తమ గ్రామంలో అత్యంత ఎత్తుగా ఉన్న భవనంపై ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్టు స్థానిక గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం దీన్ని చూడటానికి చాలామంది క్యూ కడుతున్నారు.

ఛత్తీస్‌ గఢ్ గిరిజన యువకుడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో దిగిన బాణం.. అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి నిండు ప్రాణాల్ని కాపాడిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులు

ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)