పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేశాడు ఓ లైన్‌మెన్. ఉత్తరప్రదేశ్ - హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయలేదు బంక్ సిబ్బంది.
పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేశాడు లైన్‌మెన్.. దాదాపు 20 నిమిషాల పాటు నిలిచాయి కరెంటు సేవలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అలాగే ఉత్తరప్రదేశ్‌లో మహాకుంభమేళ జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు దగ్దమైంది. బస్సులో మహాకుంభమేళాకు భైంసా యాత్రీకుల ప్రయాణం చేస్తుండగా ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనం కాగా ప్రమాద సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు. దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని కూతురిని పోలీసుల ఎదుటే కాల్చి చంపిన తండ్రి, ప్రేమించిన ప్రియుడినే చేసుకుంటానని కూతురు చెప్పడంతో కోపం పట్టలేక..
Linemen Cuts Power to Petrol Pump in Uttar Pradesh After Denied Fuel
పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్
ఉత్తరప్రదేశ్ - హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయని బంక్ సిబ్బంది
పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్.. దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిన కరెంటు pic.twitter.com/RHRs5bbUs2
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)