Newdelhi, March 14: లైంగికపరమైన ఉద్దేశం ఏమీ లేకుండా మైనర్ బాలిక వెనక, తలను నిమిరినంత మాత్రానా దాన్ని తప్పుగా భావించలేమని బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ పేర్కొంది. ఈ చర్యలు బాలిక గౌరవానికి భంగం కలిగించినట్టు పరిగణించలేమని వెల్లడించింది. 2012లో 21 ఏండ్ల యువకుడు 12 ఏండ్ల బాలిక వెనక, తలను నిమురుతూ చాలా పెద్దదానివి అయ్యావు అని కామెంట్ చేశాడు. ఆ కేసు విచారణను చేపట్టిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

వచ్చే మూడు రోజుల్లో.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం.. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)