Newdelhi, Mar 27: బటర్ చికెన్ (Butter Chicken) కనిపెట్టింది మేమే అంటే మేమే అంటూ ఢిల్లీ (Delhi) నగరానికి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానులు ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) ఎక్కారు. ఇరువురి మధ్య జరిగిన పరువు నష్టం వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్ ను ఎవరు కనుగొన్నారు అన్న విషయంపై మోతీ మహల్ యజమానులు ఇచ్చిన సమాధానం గాను దర్యాగంజ్ రెస్టారెంట్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వివాదం తేలకపోవడంతో ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో బటర్ చికెన్ మేమే కనిపెట్టాం అనే టాగ్ లైన్ ఉపయోగించకూడదంటూ ఢిల్లీ హైకోర్టు సమాన్లను జారీ చేసింది.
Origin of #ButterChicken: #Daryaganj moves Delhi HC against #MotiMahal's alleged defamatory remarkshttps://t.co/56MjUHMOWT
— Economic Times (@EconomicTimes) March 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)