Bhopal, Apr 7: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని అనుప్పుర్ లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు (Car).. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్ ను (Railway Crossing) ఢీకొట్టి మరీ విశాఖపట్నం-అమృత్ సర్ హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు కోచ్ లు దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
#WATCH | Anuppur, Madhya Pradesh: Several coaches of Visakhapatnam - Amritsar Hirakud Express train were damaged after a high-speed car broke the closed railway crossing and rammed into the train. pic.twitter.com/RRxz3tgRnV
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)