Newdelhi, June 13: అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yoga Day) సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ(PM Modi) ఒక గ్రాఫిక్ వీడియోను షేర్ చేశారు. ‘తాడాసనం’ (Tadasana) విధి-విధానాలపై రూపొందించిన ఆ వీడియో మోదీ చిత్రాన్ని పోలిన గ్రాఫిక్ తో ఆకట్టుకొంటుంది. ‘తాడాసనం’తో శారీరక, మానసిక ఆరోగ్యం అలవడుతుందని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు.. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభం.. ఆలయాలకు రంగులేస్తున్న సిబ్బంది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)