Tamil Nadu Horror: తమిళనాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీల మధ్య నలిగి దంపతులు దుర్మరణం (వీడియో)

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలంకు చెందిన అలగరసన్(30), ఇలమతి(25) వారి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తూ లారీ వెనుక ఆగారు.

Tamil Nadu Horror: తమిళనాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీల మధ్య నలిగి దంపతులు దుర్మరణం (వీడియో)
Tamilnadu horror (Credits: X)

Chennai, Jan 30: తమిళనాడులో (Tamilnadu) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సేలంకు చెందిన అలగరసన్(30), ఇలమతి(25) వారి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌ (Bike)పై వెళ్తూ లారీ వెనుక ఆగారు. ఇంతలో వెనక నుండి వచ్చి ఇంకో లారీ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి దంపతులు చనిపోగా, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Family Pension for Women’s Children: భర్తకు బదులు పిల్లలను నామినేట్‌ చేయొచ్చు.. పెన్షన్‌ నిబంధనలను సడలిస్తూ మహిళలకు వెసులుబాటునిచ్చిన కేంద్రప్రభుత్వం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 30, 2024 10:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).