ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లోని దేవరియాలో వెరైటీ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వివాహిత మహిళలు గురువారం వివాహం(Marriage) చేసుకున్నారు. స్థానిక ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.
ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఇద్దరు మహిళలకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి భర్తలు వీరిని హింసిస్తుండటం ఒకరి అభిప్రాయాన్ని మరొకరు షేర్ చేసుకోవడంతో ఇద్దరి బావాలు కలిశాయి. ఆరు సంవత్సరాలు పాటు స్నేహితులుగా ఉన్న వీరు తర్వాత ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.
గురువారం స్థానిక ఆలయంలో మంగళసూత్రంలో సింధూరం పెట్టి వివాహం చేసుకోగా ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇక మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో దాదాపు 4,200 కోడిపిల్లలు బర్డ్ ఫ్లూ బారిన పడటంతో పాటుగా 60 కాకులు మృత్యువాత పడ్డాయని ఒక అధికారి గురువారం తెలిపారు. అహ్మద్‌పూర్ తహసీల్‌లోని ధలేగావ్ గ్రామంలో ఐదు నుండి ఆరు రోజుల వయస్సు గల కోడి పిల్లలు చనిపోయాయని, మృతదేహాల నమూనాలను పూణేలోని ఔంధ్‌లోని స్టేట్ యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీకి బుధవారం పంపినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం, పౌల్ట్రీ ఫామ్‌లో 4,200 కోడిపిల్లలు మృత్యువాత, 60 కాకులు కూడా మృతి
Two Married Women Tie the Knot in Temple at Uttar Pradesh
उत्तर प्रदेश के देवरिया में गुरुवार को दो शादीशुदा महिलाओं ने मंदिर जाकर आपस में शादी कर ली. महिलाओं का कहना है कि उनके पति प्रताड़ित करते थे. इसी बीच इंस्टाग्राम पर एक-दूसरे से दोस्ती हो गई. छह साल तक एक-दूसरे के संपर्क में रहीं, इसी दौरान दोनों को एक-दूसरे से प्यार हो गया. अब… pic.twitter.com/2wDK7s9H8O
— AajTak (@aajtak) January 24, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)