వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ నీటి గ్లాసు తొణకకుండా సాఫీగా సాగింది ప్రయాణం. ఈ వీడియోను'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.

పశ్చిమ మధ్య రైల్వే జోన్‌లో కోటా (రాజస్థాన్)లో మలిదశ ట్రయల్ రన్ నిర్వహించగా ట్రయల్ రన్‌లో భాగంగా ప్రయాణికుల బరువుకు సమానమైన బరువుతో రైలు ప్రయాణం జరిగింది. తొలి దశలో ఉత్తర మధ్య రైల్వే (ఝాన్సీ)లో ప్రయోగాత్మక పరీక్షలు జరిపింది రైల్వే శాఖ. రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌ జీ గేమ్.. ముగ్గురు టీనేజ‌ర్ల మృతి.. బీహార్ లో ఘటన 

Vande Bharat Sleeper Express testing at 180 kmph

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)