Hyderabad, Apr 25: భారతీయుల పాదాలకు అవసరమైన చెప్పులు ఇప్పటివరకూ యూకే/యూరోపియన్ లేదా యూఎస్ (US) సైజుల్లోనే ఉండేవి. అయితే, మనోళ్ళ కోసం త్వరలోనే స్వదేశీ చెప్పుల కొలతలకు (Shoes Size) కొత్త విధానం అందుబాటులోకి రానున్నది. భారత్ పదంలోని మొదటి అక్షరం ‘భా’ (BHA) అని ఈ కొత్త కొలతల విధానాన్ని పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా 79 ప్రాంతాల్లో 1,01,880 మందిపై చెన్నైకు చెందిన సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎస్‌ఐఆర్ – సీఎల్‌ఆర్‌ఐ) ఒక సర్వే జరిపి ఈ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. 85% మందికి సరిపోయేలా 8 సైజులు తీసుకురానున్నారు.
Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి
What Is 'Bha',The New Shoe Sizing System For Indians https://t.co/3gPQWIPKIU pic.twitter.com/4Ikdt5P25Q
— NDTV (@ndtv) April 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)