భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్‌.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా గెలుపు దిశగా పయనిస్తోంది.కాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన క్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ అందుకున్నాడు. అయితే అది బ్యాట్ కు తగల్లేదని తెలిసినా మిచెల్ స్టార్క్ రివ్యూ తీసుకోకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత రివ్యూలో అది బ్యాట్ కి తగల్లేదని నిర్థారణ అయింది. వీడియో ఇదిగో..

starc-out

Here's Videos

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)