వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి ఎడిషన్‌లో పాల్గొనే 5 ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు, సంబంధిత నగరాల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్ వేలం పాటలో వివిధ యాజమాన్యాలు రూ. 4669.99 కోట్లకు దక్కించుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. వేలంలో దాదాపు 30 బడా కార్పొరేట్లు పోటీపడినప్పటికీ అంతిమంగా ఈ ఐదు కంపెనీలకు ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు దక్కాయి.
1. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు)
2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు)
3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు)
4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు)
5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు)
Here's ANI Tweet
BCCI announced the successful bidders for Women's Premier League. The combined bid valuation is Rs 4669.99 Crores.
(Pic: BCCI) pic.twitter.com/mOU8YAPm8Y
— ANI (@ANI) January 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)