భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నెలా అందిస్తున్న అత్యుత్తమ ప్లేయర్ అవార్డును గిల్ రెండో సారి అందుకున్నాడు. సెప్టెంబర్ నెలలో ప్రదర్శనకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు గిల్ ఎంపికయ్యాడు. తద్వారా మన దేశం నుంచి రెండోసారి ఐసీసీ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న తొలి, ఏకైక ప్లేయర్‌గా శుభ్‌మన్ రికార్డుల్లోకి ఎక్కాడు.ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్, భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌తో పోటీపడిన గిల్ ఈ రేసులో వారిద్దరినీ వెనక్కి నెట్టి టాప్‌లో నిలిచాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)