భారత్ న్యూజీలాండ్ మటీ 20 సీరిస్ జరుగనున్న సంగతి విదితమే. ఈ ట్రోఫీ లాంచ్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ట్రోఫీ ముందు నిలుచుకుని ఇరు దేశాల కెప్టెన్లు ఫోజులిస్తుండగా.. ట్రోపీ కిందపడబోయింది. ఇది గమనించిన న్యూజిలాండ్ కెప్టెన్ ట్రోఫీ కింద పడకముందే ట్రోఫీ నుంచి అందుకున్నాడు. అప్పుడు అతను, "నేను దీనిని పొందుతాను!" అతను సరదాగా ట్రోఫీని తీసుకున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)