టీడీపీ (TDP) అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.  వాలంటీర్లపై వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్, తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించిన ఎన్నికల సంఘం

అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు..

పలాస-గౌతు శిరీష

పాతపట్నం- మామిడి గోవిందరావు

శ్రీకాకుళం-గొండు శంకర్‌

శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి

కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)

అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు

పెనమలూరు-బోడె ప్రసాద్‌

మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్‌

నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు

చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌

సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

లోక్‌సభ స్థానాల అభ్యర్థులు..

శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు

విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్

అమలాపురం- గంటి హరీష్

ఏలూరు- పుట్టా మహేశ్‌ యాదవ్

విజయవాడ- కేశినేని శివనాథ్‌ (చిన్ని)

గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్

నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు

బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్

నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు

కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)

నంద్యాల- బైరెడ్డి శబరి

హిందూపురం- బీకే పార్థసారథి

Here's List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)