ఏపీలో కొత్తగా 332 కరోనా కేసులు నమోదు కాగా కరోనాతో ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,804కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్‌తో 14,313 మరణించారు. ప్రస్తుతం ఏపీలో 5,709 యాక్టివ్ కేసులు ఉండగా, 20,40,782 మంది రికవరీ అయ్యారు. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
#COVIDUpdates: 18/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,57,909 పాజిటివ్ కేసు లకు గాను
*20,37,887 మంది డిశ్చార్జ్ కాగా
*14,313 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,709#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rEzQBI8aJH
— ArogyaAndhra (@ArogyaAndhra) October 18, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)