భారీ వర్షాలతో విశాఖ నగరంలో పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం. ఇళ్లలోకి చేరిన వరద నీరు, ఓజోన్ వ్యాలీలోని యానిమల్ రెస్క్యూ సెంటర్లో వర్షానికి అల్లాడుతున్న మూగజీవాలు. కుండపోత వర్షానికి జలమయమైన వైజాగ్ రోడ్లు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారగా మరికాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
Here's Videos
భారీ వర్షాలతో విశాఖ నగరంలో పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం
ఇళ్లలోకి చేరిన వరద నీరు, ఓజోన్ వ్యాలీలోని యానిమల్ రెస్క్యూ సెంటర్లో వర్షానికి అల్లాడుతున్న మూగజీవాలు.#Vizag #VizagRains pic.twitter.com/6LwNURKIIA
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2023
కుండపోత వర్షానికి జలమయమైన వైజాగ్ రోడ్లు#Vizag #VizagRains pic.twitter.com/HxDgzwYwf2
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)