అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్రకు బెంబేలెత్తుతున్నారు. నడుము లోతు చెరువులో కాలువ నీటిలో అంతిమయాత్రగా స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి బంధువులు నాన్న తండాలు పడాల్సి వస్తోంది .
గతంలో స్మశానానికి వేరే దారి ఉండేది ఇక్కడ నాసిన్ కంపెనీ పరిశ్రమలు ప్రహరీ నిర్మించిన ఆ దారిని మూసివేశారు దీంతో కాలనీ లోని ప్రైవేట్ పాఠశాల వెనుక నుంచి చెరువు నీటి కాలువలో దిగి స్మశానానికి శవాన్ని తీసుకు వెళ్లాల్సిని వస్తోందని శవాన్ని నీటిలో తరలించాలన్న మహిళలు కాలువ దాటాలన్న భయం భయంగా వెళుతున్నారు. తమ బాధలను అధికారులు ప్రతినిధులు గుర్తించాలని స్మశాన వాటికకు దారి చూపాలని ఆ కాలనీ వాసులు కోరుకుంటున్నారు.
Here's Video
స్మశానానికి దారి ఏది
గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్రకు బెంబేలెత్తుతున్నారు.
నడుము లోతు చెరువులో కాలువ నీటిలో అంతిమయాత్రగా స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది.
శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి బంధువులు నాన్న తండాలు పడాల్సి… pic.twitter.com/Ol83s1ITQb
— Aadhan Telugu (@AadhanTelugu) September 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)