ఏపీలోని విజయనగరం పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ఓ విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగా సిబ్బంది సమాచారంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది విద్యార్థికి ఇంజెక్షన్ ఇవ్వగా.. అది వికటించడంతో ఆ విద్యార్థి ప్రాణాలు పోయాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని బాధిత పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చనిపోయాడని, దీనిపై విచారణ జరిపి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతి చెందిన విద్యార్థి తరఫు బంధువులు, పేరెంట్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం

 చికిత్స కోసం ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో విద్యార్థి మృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)