ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
YSRCP Stage Statewide Protest Against Steep Power Tariff Hikes
అనంతపురం జిల్లా:
విద్యుత్ చార్జీల బాదుడుపై అనంతపురంలో వైయస్ఆర్ సీపీ పోరుబాట.@ncbn పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ ప్రజల నినాదాలతో మారుమోగుతున్న అనంతపురం జిల్లా
జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ..
భారీ ఎత్తున పాల్గొన్న… pic.twitter.com/j1d74lmHh6
— YSR Congress Party (@YSRCParty) December 27, 2024
ముఖ్యమంత్రి @ncbn సొంత నియోజకవర్గం చంద్రగిరిలో రోడ్డెక్కిన ప్రజలు✊🏻
చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. టవర్ క్లాక్ నుంచి విద్యుత్తు శాఖ ఏడీఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన పార్టీ నాయకులు,… pic.twitter.com/DauxpajEGF
— YSR Congress Party (@YSRCParty) December 27, 2024
పల్నాడు జిల్లా:
విద్యుత్ చార్జీల బాదుడుపై చిలకలూరిపేటలో వైయస్ఆర్ సీపీ పోరుబాట.@ncbn పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ ప్రజల నినాదాలతో మారుమోగుతున్న చిలకలూరిపేట
నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి విడదల రజిని గారి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ..
భారీ ఎత్తున… pic.twitter.com/b1zl0nIPl6
— YSR Congress Party (@YSRCParty) December 27, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)