2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్ వెలువడతున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఇండియా కూటమి 295 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ఖాయమంటున్న జనతా కా ఎగ్జిట్ పోల్, కాంగ్రెస్ పార్టీ ట్వీట్ ఇదిగో..
పయనీర్...
టీడీపీ కూటమి- 144 ప్లస్
వైసీపీ- 31
ఇతరులు- 0
Here's Survey
Pioneer Poll Strategies - #ExitPoll predicts victory for the NDA in Andhra Pradesh.
MLA
TDP Alliance: 144
YSRCP: 31
MP
TDP Alliance : 20
YSRCP: 5
Vote Share
NDA: 52%
YSRCP: 41%
INDIA: 4%
Others: 3%
Post Poll Survey Overview:
Duration: May 14th to May 29th 2024.
Coverage:… pic.twitter.com/DXctKBxdw3
— Gulte (@GulteOfficial) June 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)