Kurnool, March 7: కర్నూల్ (Kurnool) జిల్లాలో భూప్రకంపనలు (Earthquake tremors) కలకలం సృష్టించాయి. తుగ్గలి మండలంలోని రతన గ్రామంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి (From the houses) బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల కారణంగా 12 వరకు ఇండ్లు, సిమెంట్ రోడ్లు (Cement Roads) దెబ్బతిన్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. ఇప్పటివరకు అయితే, ప్రాణనష్టం సంభవించలేధు.

మే 7న నీట్.. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీయే.. పూర్తి వివరాలు ఇదిగో..

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)