తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీలోని విజయవాడ నీట మునిగింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)
Here's Videos:
విజయవాడ వన్ టౌన్ జండా చెట్టు సెంటర్లో బీభత్సమైన వర్షం, నడుము లోతు పారుతున్న వర్షపు నీరు .ఎక్కడకక్కడ జనజీవనం నిలిచిపోయిన వన్ టౌన్ వాసులు. pic.twitter.com/wKtefCr5cm
— ChotaNews (@ChotaNewsTelugu) August 31, 2024
విజయవాడ ఆర్ టి సి బస్టాండ్ లోబ్రిడ్జి వద్ద నీటిలో నిలిచిపోయిన బస్సులు
లో బ్రిడ్జి వద్ద నిలిచిపోయిన నడుము లోతు వర్షం నీరు#Vijaywada pic.twitter.com/LpIHDMnrh7
— TV5 News (@tv5newsnow) August 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)