ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కొడుకుని(Beats Son) కొట్టి గాయాలపై కారం చల్లాడు మారు తండ్రి(Stepfather Beats). ఏలూరు - జంగారెడ్డిగూడెంలో ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు మారు తండ్రి.
ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు బాలుడు రాహుల్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీ కొట్టాయి రెండు ప్రైవేట్ బస్సులు. యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీ కొట్టింది హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న బస్సు. ఆ వెనకే ఆ బస్సును హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న బస్సు ఢీ కొట్టింది. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన రెండు ప్రైవేట్ బస్సులు, 40 మందికి గాయాలు.. వీడియో ఇదిగో
Shocking: Stepfather Beats Son and Rubs Chilli on Wounds
దారుణం.. కొడుకుని కొట్టి గాయాలపై కారం చల్లిన మారు తండ్రి
ఏలూరు - జంగారెడ్డిగూడెంలో ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన మారు తండ్రి
ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన మారు తండ్రి
కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని… pic.twitter.com/MCqdp8Fk5r
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)