తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో మొత్తం 52 మందికి దర్శనం చేయించారు. తమకు మెరుగైన వైద్యం అందించి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు క్షతగాత్రులు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)
Special Vaikuntha Dwara darshan for Tirupati stampede victims
తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం
సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో మొత్తం 52 మందికి దర్శనం
తమకు మెరుగైన వైద్యం అందించి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన… pic.twitter.com/F2CGaE4zYv
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)