తిరుమలలో మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్నారు సిట్ అధికారులు. ఇక ఇవాళ తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారనుంది న్యాయస్థానం. సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..చంద్రబాబు ఆరోపణలు నిరాధరమైనవి అన్న సుబ్రమణ్యస్వామి
Here's Video:
తిరుమలలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు..
తిరుమలలో లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్న సిట్ అధికారులు. @TTDevasthanams#TirupatiLaddu #SITOfficers #Bigtv pic.twitter.com/1fI1uAwn1E
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)