Visakhapatnam, Apr 2: విశాఖపట్నం (Visakhapatnam) నగర శివారు కొమ్మాది వద్దగల చైతన్య ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. తమ కాలేజీ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని ఆ విద్యార్థిని తన కుటుంబీకులకు వాట్సాప్ మెసేజ్ పంపింది. తన ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడడంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించినట్టు అందులో పేర్కొంది. ఈ ఆత్మహత్య ఘటన విశాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
#WATCH | A first-year diploma student, at Chaitanya Engineering College died by suicide in Andhra Pradesh's Visakhapatnam.
The brother of the deceased says, "She wrote a message and sent it to the family members, saying that she took the step because of sexual harassment. The… pic.twitter.com/evmulhjjBO
— ANI (@ANI) April 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)