ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డు మీద తెలుగు యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారు ఏజెంట్లు. తిండిలేక, డబ్బులులేక యూరప్‌లో సాయం కోసం ఎదురుచూస్తున్నారు వైజాగ్‌వాసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి

Vizag Residents Stranded in Europe

ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డుమీద తెలుగు యువకులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)