తెలంగాణ మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టపడి నీటి వనరు ఏర్పాటు చేశామని మత్స్యకారులు పేర్కొన్నారు. అయినా లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వడదెబ్బ కారణంగా రెండు టన్నుల చేపలు మృత్యువాత పడినట్లు వారు పేర్కొన్నారు. ఒకేసారి రెండు టన్నుల చేపలు చనిపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించిందని వాపోయారు. అయ్యో ఆడబిడ్డ...ఆడ శిశువును బతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు..అరగంట తర్వాత బయటకు తీసిన స్థానికులు..శిశువు ఆరోగ్యంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, స్థానికులు
Here's Video
నిప్పులు కురిపిస్తోన్న భానుడు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి#fishdeath #fishermen #rangareddy #sunstroke#NewsUpdate #bigtvlive pic.twitter.com/BsOHzuyTeo
— BIG TV Breaking News (@bigtvtelugu) May 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)