Chandrababu Writes to Revanth Reddy: కలుద్దామంటూ రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. జులై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు

Chandrababu Writes to Revanth Reddy: కలుద్దామంటూ రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ,  జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..
Andhra Pradesh CM Chandrababu write a letter to Telangana CM Revanth Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. జులై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాల గురించి చర్చించడానికి మీట్ అవుదామని చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నప్పటికీ అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని లేఖలో పేర్కొన్నారు.  వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే..సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఎవ‌ర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలని సూటి ప్రశ్న

Here's News

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 01, 2024 10:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).