Hyderabad, Dec 3: నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ (Telangana) అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క (Barrelakka) పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఇప్పుడు ఫలితాల్లోనూ (Results) అదే జోరు కనబరుస్తున్నారు. నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకన్నా కర్నె శిరీష ముందంజలో ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)