Secunderabad, Jan 29: సికింద్రాబాద్ (Secunderabad) మోండా మార్కెట్ (Monda Market) పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై (Beggars) గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఓ యాచకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారు. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని సైతం హత్య చేసేందుకు యత్నించారు. అనంతరం యాచకుల వద్ద ఉన్న డబ్బును దుండగులు అపహరించారు. గాయపడ్డ యాచకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Here's Video
Gang Attack On Beggars At Secunderabad | One Beggar died | యాచకులపై ముగ్గురు ముఠా సభ్యుల దాడి
సికింద్రాబాద్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో ఫుట్ పాత్ పై నివసించే యాచకులపై ముగ్గురు ముఠా సభ్యులు చేసిన దాడిలో ఓ యాచకుడు దారుణ హత్య కు గురయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. pic.twitter.com/a4rG4dif8E
— ETVTelangana (@etvtelangana) January 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)