తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. నల్గొండ-వరంగల్-ఖమ్మం (టీచర్స్) ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి పేరును,
కరీంనగర్-నిజామాబాద్- అదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి అంజిరెడ్డి పేరును ప్రకటించింది. అలాగే కరీంనగర్-నిజామాబాద్- అదిలాబాద్-మెదక్ టీచర్స్ స్థానానికి మల్క కొమురయ్య పేరును ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే
BJP announces candidates for three MLC seats in Telangana
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన
1. సరోత్తం రెడ్డి (టీచర్స్) నల్గొండ-వరంగల్-ఖమ్మం
2. అంజిరెడ్డి (గ్రాడ్యుయేట్) కరీంనగర్-నిజామాబాద్- అదిలాబాద్-మెదక్
3. మల్క కొమురయ్య (టీచర్స్) కరీంనగర్-నిజామాబాద్- అదిలాబాద్-మెదక్ pic.twitter.com/ITQVUmVyAx
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)