హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి. రాముడు మా బీజేపీ వాళ్ళకే దేవుడు.. మేము బారాబర్ రాముడి పేరు చెప్పుకొనే ప్రచారం చేస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపు
Here's Video
రాముని పేరుతో ఓట్లడ్గుతం బీజేపీ కార్యకర్తలకే రాముడు దేవుడు : బండి సంజయ్ pic.twitter.com/1OGTyxxrCz
— V6 News (@V6News) March 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)