సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చెస్ ప్లేయర్స్ అర్జున్, ద్రోణవల్లి హారిక. FIDE చెస్ ఒలింపియాడ్ లో దేశం తరపున మొదటిసారి స్వర్ణపతకాలు సాధించారు అర్జున్, ద్రోణవల్లి హారిక. ఇద్దరిని అభినందించి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు సీఎం. చెస్ ఒలింపియాడ్‌లో రెండు స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించిన భారత్, 97 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో బంగారు పతకాలు రావడం ఇదే ప్రధమం
Here's Video:
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చెస్ ప్లేయర్స్..
FIDE చెస్ ఒలింపియాడ్ లో దేశం తరపున మొదటిసారి స్వర్ణపతకాలు సాధించిన అర్జున్, ద్రోణవల్లి హారిక
ఇద్దరిని అభినందించి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం@revanth_anumula @TelanganaCMO @FIDE_chess @HarikaDronavali#RevanthReddy… pic.twitter.com/ZNkv9S3GNY
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)