తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను రండ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. దమ్ముంటే నీ అల్లుడిని తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ విసిరారు.ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయకుండా కేసీఆర్, హరీష్ రావు మాట్లాడినంత సేపు మైక్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)