జడ్జిపై చెప్పు విసిరాడు ఓ నిందితుడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన తెలంగాణలోని(Telangana) రంగారెడ్డి జిల్లా కోర్టులో(Rangareddy district court) చోటు చేసుకుంది.
ఎస్సీ, ఎస్టీ కోర్టులో నిందితుడికి జీవిత ఖైదు(Life Sentence) విధించగా తన బాధ చెప్పుకోవాలి అంటూ.. జడ్జి వద్దకు వెళ్లిన నిందితుడు ఏకంగా చెప్పు విసిరాడు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు. నిన్న వేరే కేసులో ఇదే నిందితుడికి ఇదే కోర్టులో శిక్ష విధించారు జడ్జి.
ఇక మరో ఘటనలో కరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి . కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం చేశారు డాక్టర్లు. గత కొన్ని నెలలుగా కరీంనగర్ నగర్ శివారులో యథేచ్ఛగా కోడి పందాలు జరుగుతున్నాయి.
Convict Throws Chappal on Judge in Ranga Reddy Court After Life Sentence
జడ్జిపై చెప్పు విసిరిన నిందితుడు..
జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది..
ఎస్సీ, ఎస్టీ కోర్టులో నిందితుడికి జీవిత ఖైదు విధించగా తన బాధ చెప్పుకోవాలి అంటూ.. జడ్జి వద్దకు వెళ్లి చెప్పు విసిరిన నిందితుడు..
నిన్న వేరే… pic.twitter.com/7Y0bu9MXvY
— Telangana Awaaz (@telanganaawaaz) February 13, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)