జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు స్వీకరించారు. తాజాగా రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో నూతన ఇన్‌ఛార్జ్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. నూతన జీహెచ్ఏంసీ కమిషనర్‌గా ఇలంబరితి, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళ సంక్షేమ శాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ అయ్యారు. దీంతో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇలంబరితికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది.
IAS officer K. Ilambarithi takes charge as New GHMC commissioner
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ ఇలంబరితి. https://t.co/aY15PsB7ZU pic.twitter.com/sJsh3QhYIu
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)